Rohit Sharma Fans Demand Captaincy change for T20WORLDCUP as virat kohli failing to grab icc trophies , failing to win in crucial matches.
#ViratKohli
#RohitSharma
#Teamindia
#Indiancricketteam
#RaviShastri

వెంటనే కోహ్లీ కెప్టెన్సీపై వేటు వేసి రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అందించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. కోహ్లీ చెత్త కెప్టెన్సీ వల్ల కనీసం డ్రా చేసుకునే మ్యాచ్‌లో కూడా భారత్ ఓడిపోయిందని పలువురు నేటిజన్లు మండిపడుతున్నారు.